Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు.. అమెరికాలో ప్రారంభం

Uber
, గురువారం, 8 డిశెంబరు 2022 (17:12 IST)
డ్రైవర్‌లెస్ ట్యాక్సీలను ప్రారంభించేందుకు ప్రణాళికలను ప్రకటించింది ఉబెర్. అమెరికాలోని లాస్ వెగాస్‌లో తొలిసారిగా డ్రైవర్‌లెస్ ట్యాక్సీలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. మోషనల్ అనే టెక్నాలజీ కంపెనీతో చేతులు కలిపిన Uber ఈ డ్రైవర్‌లెస్   ట్యాక్సీలను రూపొందించింది. 
 
2023లో ఈ టాక్సీని ప్రజలు ఉపయోగించుకోవచ్చని కూడా ప్రకటించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వారి కార్యకలాపాలను రికార్డు చేస్తామని, ఇది పూర్తిగా సురక్షితమైన ట్యాక్సీ అని ఉబర్ కంపెనీ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త వదిలేశాడు.. ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటిచిన తల్లి