Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లంచ్, డిన్నర్‌లలో కూరల్లో మెంతిపొడి వేస్తే..?

Advertiesment
Fenugreek powder health benefits
, శుక్రవారం, 26 డిశెంబరు 2014 (13:15 IST)
మెంతుల్లో ఎన్నో రకాల విటమిన్లతో పాటు మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న మెంతులు ఆర్థరైటిస్, హై కొలెస్ట్రాల్, గాయాలు, దద్దుర్లు లాంటి చర్మ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. 
 
బ్రాంకైటిస్, హెయిర్ ఫాల్, కిడ్నీ సంబంధిత వ్యాధులు, గుండెల్లో మంట, సెక్సువల్ సంబంధ సమస్యల నివారణకు దోహదపడుతుంది. పది లేదా 15 గ్రాముల మెంతులను పొడిచేసి వాటిని వేడి నీటిలో మూడుగంటలపాటు నానబెట్టి వాటిని రోజుకు రెండుసార్లు తీసుకుంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్‌తో పాటు చెడు కొలెస్ట్రాల్ లెవల్ తగ్గిపోతుంది. 
 
లంచ్, డిన్నర్‌లలో కూరల్లో కాసింత మెంతిపొడి కలిపి తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu