Publish Date: Wed, 09 Dec 2015 (13:02 IST)
Updated Date: Wed, 09 Dec 2015 (13:03 IST)
నరసింగరావు-విశాఖపట్టణం: మీ కుమార్తె శనివారం, తులా లగ్నము, ఉత్తరా నక్షత్రం, కన్యారాశి నందు జన్మించారు. చిరంజీవికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. వైద్య చదువుల పట్ల ఏకాగ్రత వహించిన బాగుగా రాణిస్తుంది. దోషాలు ఏమీ లేవు. 'పి', 'పా' అనే అక్షరం మీద నామకరణం చేయండి.
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.