Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్లాస్టిక్ సర్జరీ వద్దు.. అది మాంసంతో తయారైన బురఖా!

Advertiesment
Vatican condemns plastic surgery saying it is 'like a burqa made of the flesh'
, సోమవారం, 2 ఫిబ్రవరి 2015 (13:37 IST)
ప్లాస్టిక్ సర్జరీ అంటేనే పడి చస్తున్నారా..? అయితే ఇకపై జాగ్రత్త పడండి. మహిళలు అందాన్ని మరింత పెంపొందించడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయడంపై అధిక శ్రద్ధ చూపుతారు.

అయితే ఇకపై ప్లాస్టిక్ సర్జరీని సౌందర్యం కోసం ఆశ్రయించడం సరికాదని, ప్లాస్టిక్ సర్జరీ అంటే 'మాంసంతో తయారైన బురఖా' వంటిదని వాటికన్ తాజా నివేదిక సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
'మహిళల సంస్కృతి: సమానత్వం మరియు బేధాలు' పేరిట విడుదల చేసిన నివేదికలో కాస్మెటిక్ సర్జరీల పట్ల మహిళకు ఆకర్షితులు కారాదని సూచించింది. సర్జరీల వల్ల ముఖం నుంచి భావ వ్యక్తీకరణ తగ్గిపోతుందని, ఇతర సమస్యలతో తిప్పలు తప్పవని వాటికన్ సిటీ నివేదిక హెచ్చరించింది.

Share this Story:

Follow Webdunia telugu