1969లో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద ఎన్టీయార్... అరుదైన ఫోటో
హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ అంటే, దేశ విదేశాల్లో పేరుంది. ఇంత పెద్ద విగ్రహాన్ని ఎక్కడా పూజించడం... నిమజ్జనం చేయడం ఉండదు.. ఇలాంటి ఖైరతాబాద్ గణేష్‌ని మాజీ ముఖ్యమంత్రి , అందరు అన్నగా పిలుచుకునే నందమూరి తారక రామారావు 1968లో దర్శించిన అరు
హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ అంటే, దేశ విదేశాల్లో పేరుంది. ఇంత పెద్ద విగ్రహాన్ని ఎక్కడా పూజించడం... నిమజ్జనం చేయడం ఉండదు.. ఇలాంటి ఖైరతాబాద్ గణేష్‌ని మాజీ ముఖ్యమంత్రి , అందరు అన్నగా పిలుచుకునే నందమూరి తారక రామారావు 1968లో దర్శించిన అరుదైన దృశ్యమిది. అప్పట్లో సినిమాలలో బిజీగా ఉన్న ఎన్టీయార్ సరిగ్గా ఇదే రోజు గణేష్ నవ రాత్రి ఉత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.