ఇది అల్లరి నరేష్ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు... అది గీతా ఆర్ట్స్ వినాయకుడి విషెస్...
Advertiesment
, గురువారం, 17 సెప్టెంబరు 2015 (16:57 IST)
సినీ సెలబ్రిటీలు ఇవాళ వినాయక చవితి రోజున పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. సినీ హీరో అల్లరి నరేష్ తనదైన శైలిలో కెమేరాతో వినాయకుని ఆకృతిని మలిచి శుభాకాంక్షలు తెలిపాడు.