Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేసవిలో చల్లగా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్...!!

Advertiesment
స్ట్రాబెర్రీ మిల్క్ షేక్
, సోమవారం, 16 ఏప్రియల్ 2012 (14:51 IST)
FILE
కావలసిన పదార్థాలు :

స్ట్రాబెర్రీ పొడి - రెండు టేబుల్ స్పూన్లు;
చల్లటిపాలు - రెండు కప్పులు;
స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్ - నాలుగు స్కూపులు;
పంచదార - రుచికి తగినంత;
తాజా స్ట్రాబెర్రీలు - ఆరు.

తయారు చేసే విధానం :

జార్‌లో పాలు, స్ట్రాబెర్రీ పొడి, స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్, పంచదార వేసి మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. తరువాత గ్లాసుల్లోకి పోసి, స్ట్రాబెర్రీలతో గార్నిష్ చేసి చల్లచల్లగా సర్వ్ చేయాలి. ఈ వేసవిలో బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే చాలా సులభంగా ఈవిధంగా చేసి సర్వ్ చేయచ్చు.

Share this Story:

Follow Webdunia telugu