మొక్క జొన్నతో వడలు తయారు చేయడం ఎలా?
, శుక్రవారం, 28 జూన్ 2013 (16:59 IST)
కావాల్సిన పదార్థాలు : మొక్క జొన్న గింజలు : 1 కప్పుశెనగపప్పు : 1 కప్పుఉల్లి తరుగు : పావు కప్పుపచ్చి మిర్చి తరుగు : రెండు చెంచాలుఅల్లం తరుగు : 1 చెంచాకరివేపాకు : 1 రెమ్మఉప్పు, పసుపు : చిటికెడునూనె : తగినంతతయారు చేయు విధానం : శెనగపప్పుని నానబెట్టి, తర్వాత కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. దీనిలో నూనె తప్ప మిగతావన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడల్లా ఒత్తుకుని, నూనెలో వేయించాలి. చట్నీతో తింటే చాలా బాగుంటాయి.