Article Vegetarian Food %e0%b0%ae%e0%b1%88%e0%b0%b8%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d %e0%b0%b0%e0%b0%b8%e0%b0%82 107080400025_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైసూర్ రసం

Advertiesment
బాణలిలో నూనెను పోసి అందులో మిరియాలు
, శనివారం, 4 ఆగస్టు 2007 (13:05 IST)
కావలసిన పదార్థాలు:
ఉడికిన కందిపప్పు: 1/2 కప్
ధనియాలు: 1/2 కప్
మిరియాలు: 2 స్పూన్లు
ఎండు మిరపకాయలు: ఆరు
చింతపండు రసం: రెండు గ్లాసులు
నూనె, పోపు: తాలింపుకు తగినంత
టమోటా ముక్కలు: రెండు
ఉప్పు: తగినంత
కొత్తిమీర తరుగు: 1/4 కప్

తయారీ విధానం:
బాణలిలో నూనెను పోసి అందులో మిరియాలు, ధనియాలు, ఉడికించిన కందిపప్పులను వేయించి పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్‌ను చింతపండు రసం, కొత్తిమీర తురుములను చేర్చి కాసేపు మరిగించండి. ఉడికించిన కందిపప్పు బాబా గరిటెతో కలిపి ఈ చింతపండు రసంలో కలపండి. రసం పొంగు వచ్చాక స్టౌవ్ నుంచి దించి పోపు, కొత్తిమీర తరుగులను కలిపి దించేయండి.

Share this Story:

Follow Webdunia telugu