తలనొప్పా.. అయితే పిజ్జా దోసె తినండి...!!
, మంగళవారం, 3 ఏప్రియల్ 2012 (17:21 IST)
కావలసిన పదార్థాలు :దోసె పిండి - అర కప్పు,తరిగిన సీజ్ - అర కప్పు,టమోటా సార్స్ - తగినంత,చిల్లీ సార్స్ - తగినంత,ముక్కలుగా కట్ చేసిన (ఎరుపు, పసుపు, పచ్చ) గుండు మిరపకాయలు,కట్ చేసిన మష్రూమ్స్ - కొంచెం,ముక్కలుగా కట్‌చేసిన టమోటా - 1ముక్కలుగా కట్‌చేసిన పెద్ద ఉల్లిపాయ - 1తయారు చేసే విధానం :మొదట పెనుము పెట్టి దోసి పోయాలి. అనంతరం కట్‌చేసిన ఉల్లిపాయ, టమోటా, మష్రూమ్స్, గుండు మిరపకాయ ముక్కలను దోసిపైన చల్లాలి. కొంచెం ఉడికిన తర్వాత అందులో టమోటా సార్స్, చిల్లీ సార్, చీజ్ తురుము వేయాలి. బాగా ఉడికిన తర్వాత తీసుకోవాలి. అయితే ఈ దోసెను తిప్పి వేయకూడదు. తల నొప్పితో బాధపడే వారు తలనొప్పిని దూరం చేసుకునేందుకు ఈ పిజ్జా దోసెను తింటే సరి.