కావాల్సిన పదార్థాలు..
పాలు.. ఒక లీటరు
నాన బెట్టిన బియ్యం.. 50 గ్రామాలు.
పంచదా.. పావుకప్పు
యాలకుల పొడి.. పావు టీ స్పూన్
పిస్తాపప్పువు .. పావు కప్పు.
కుంకుమ పువ్వు.. సరిపడ.
తయారీ విధానం...
తొలుత నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. పాలు పొడిచేసి పంచదార, బియ్యం పేస్టు కలపాలి. చిక్కబడే వరకు ఉడికించాలి. యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలియబెట్టాలి. బౌల్స్‌లోకి మార్చి చల్లారాక ఫ్రిజ్‌లో మూడు గంటల పాటు ఉంచాలి. పిస్తా పప్పులతో ఆలంకరించిన తర్వాత చల్లగా వడ్డించవచ్చు.