Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాకరకాయ కారం ఎలా తయారు చేస్తారు!

Advertiesment
కాకరకాయ
File
FILE
కావలసిన పదార్థాలు...
కాకరకాయలు : అర కేజీ
కారం : 4 చెంచాలు
ఉప్పు : తగినంత
పసుసు : చిటికెడు
కరివేపాకు : 2 రెబ్బలు
తాళింపు దినుసులు : 2 టీ స్పూన్లు
నూనె : వేయించడానికి సరిపడా
కొబ్బరిపొడి : 200 గ్రా

తయారు చేసే విధానం...
ముందుగా కాకరకాయలు ముక్కలుగా కోసి కొద్దిగా నీళ్ళు ఉప్పు వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత ముక్కలను ఎండలో రెండు గంటల సేపు ఎండబెట్టాలి. నూనె మరిగిన తర్వాత పోపు తాలింపు పెట్టి కాకరకాయ ముక్కలు వెయ్యాలి. ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఎండుకొబ్బరి పొడి 4 చెంచాలు వెయ్యాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసి దించుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu