Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తూర్పు దిశ కంటే పశ్చిమ దిశ పల్లమైనచో...?

తూర్పు దిశ కంటే పశ్చిమ దిశ పల్లమైనచో...?
, మంగళవారం, 27 జనవరి 2015 (16:23 IST)
తూర్పు దిశకంటే-పశ్చిమ దిశ పల్లమైనచో.. వంశ హాని కలుగును. గృహమునకు తూర్పు దిశలో ఉన్న స్థలము కొనవచ్చును. అయితే ఆ స్థలము గృహమునకంటే పల్లముగా ఉండుట మంచిది. 
 
తూర్పు ముఖముగల సింహద్వారము నిర్మించినపుడు- తూర్పు ఖాళీ స్థలము పశ్చిమమునకటే ఎక్కువ ఎత్తులో ఉండవలెను.
 
తూర్పు రోడ్డు గల గృహమునకు ద్వారబంధాన్ని అమర్చినప్పుడు తూర్పు, ఈశాన్యస్థలమును రెండు భాగములు చేసి, అందులో తూర్పు-ఈశాన్యములో ద్వారాన్ని ఏర్పాటు చేసినట్లైతే సర్వశుభములు కలుగునని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu