ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఇవి ఉండకూడదట...
ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే.. చాలా మంచిదని కొంతమంది పెద్దవాళ్లు సూచిస్తూ ఉంటారు. కానీ.. కొన్ని మాత్రం చాలా హానికరమట. వాటిని పెట్టుకోవడం వల్ల ఇంటికి మంచిది కాదు. అలాగే.. పేదరికం వెంటాడుతుందని చ
ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే.. చాలా మంచిదని కొంతమంది పెద్దవాళ్లు సూచిస్తూ ఉంటారు. కానీ.. కొన్ని మాత్రం చాలా హానికరమట. వాటిని పెట్టుకోవడం వల్ల ఇంటికి మంచిది కాదు. అలాగే.. పేదరికం వెంటాడుతుందని చెబుతోంది వాస్తుశాస్త్రం.
ఇంట్లో పాపురం గూడు ఉండటం వల్ల.. వెంటనే ఇంట్లో ధనం తగ్గిపోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఒకవేళ ఇంట్లో తెలియకుండానే పావురం గూడుపెట్టుకుని ఉంటే.. వెంటనే తొలగించమంటున్నారు. తేనెటీగలు పేర్చే తేనెతుట్టె ఇంట్లో ఉంటే చాలా డేంజర్ అంటున్నారు. ఇవి హానికరమే కాదు.. దురదృష్టానికి కారణమవుతాయట. ఒకవేళ ఇంటి ఆవరణలో ఇవి ఉంటే.. వెంటనే తొలగించమంటున్నారు.