Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Plants at Home: ఇంట్లో ఈ మొక్కలను ఉంచడం వల్ల డబ్బులే డబ్బులు

Advertiesment
Vastu plants

సెల్వి

, శుక్రవారం, 5 సెప్టెంబరు 2025 (12:07 IST)
Vastu plants
ఇంట్లో కొన్ని మొక్కలను ఉంచడం వల్ల డబ్బు, సంపద లభిస్తుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. త్వరగా ధనవంతులను చేసే ఐదు మొక్కలను గురించి వాస్తు నిపుణులు చెప్తున్నారు. సంపదను పొందాలంటే.. ఇంట్లో ఈ ఐదు చెట్లను తప్పకుండా వుంచాలి.
 
క్రాసులా మొక్క లేదా డబ్బు చెట్టు (Crassula Plant or Money Tree), ఇంకా మనీ ప్లాంట్ , వెదురు, దానిమ్మ, షూ పువ్వు మొక్కలను ఇంట్లో పెంచడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ధన సమృద్ధి వుంటుంది. క్రాసులా మొక్కను ఇంటి లోపల లేదా ఇంటి ముందు ఉంచవచ్చు. 
 
మనీ ప్లాంట్‌ను ఇంటి లోపల లేదా ఈశాన్య మూలలో ఉంచవచ్చు. దానిమ్మపండును ముఖ్యంగా ఇంటి ముందు బయట ఉంచాలి. వెదురును ఇంటి లోపల లేదా ప్లాట్, వాయువ్య మూలలో ఉంచవచ్చు. ఇంటి ఉత్తరం వైపు లేదా తూర్పు వైపున షూ పువ్వును బహిరంగ ప్రదేశంలో ఉంచడం ద్వారా ఆ ఇంట ఆర్థిక నష్టాలు ఏర్పడవు. అప్పుల బాధలు ఏర్పడవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Onam: పాతాళం నుంచి బలి చక్రవర్తి భూమి పైకి వచ్చే రోజు ఓనమ్