రేపు వాలెంటైన్ డే... నాకు రింగ్ ఇస్తావా...?
, సోమవారం, 11 ఫిబ్రవరి 2013 (18:48 IST)
ప్రియుడు : వాలెంటైన్ డే నాడు.. నీకేం కావాలో అడుగు నేను ఇస్తానుప్రేయసి : నాకు ముందురోజు రింగ్ ఇవ్వవా....ప్రియుడు : ఓస్ ఇంతేనా... తప్పకుండా ఇస్తాను. ల్యాండ్ లైన్ నుంచా లేక సెల్ నుంచి ఇవ్వనా?! అన్నాడు