Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్య సమాజ్‌లో 'బుల్లి' తార ప్రేమ పెళ్లి

Advertiesment
జాహ్నవి బుల్లితెర ప్రేమ పెళ్లి ఆర్యసమాజ్
, గురువారం, 13 డిశెంబరు 2007 (12:43 IST)
WD
మొన్న వెండితెరకి సంబంధించిన ఇరువురి పెళ్లిళ్లు జరిగాయా... నిన్న బుల్లితెరపై పేరు తెచ్చుకున్న మరో 'బుల్లి' తార ప్రేమ పెళ్లి జరిగిందని తెలిసింది... సేమ్ స్పాట్... అదేనండీ ఆర్యసమాజ్‌లో... టీవీ యాంకర్ జాహ్నవి అంటే తెలియని బుల్లితెర అభిమానులు బహుశా ఉండరేమో... ఈ నయగారాల టీవీ యాంకర్ 'ఒకరికొకరు' దర్శకుని వివాహమాడి ఇరువురు ఒకటయ్యారని విశ్వసనీయ సమాచారం.

మూడు రోజుల క్రిందట వీరిద్దరూ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు టాలీవుడ్ సినీజనం చెపుతున్నారు. మహా యాక్టివ్ గా ఉండే జాహ్నవి ఆ మధ్య గోపీచంద్ నటించిన "యజ్ఞం"లో హీరోయిన్ ప్రక్కన స్నేహితురాలిగా నటించింది.

Share this Story:

Follow Webdunia telugu