Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుల్లితెరపై నేటి కార్యక్రమాలు

బుల్లితెరపై నేటి కార్యక్రమాలు
ఈటీవీ
06:00 ఆరాధన, 06:30 అన్నదాత, 07:00 ఈటీవీ న్యూస్, 07:30 ప్రియమైన నీకు, 08:30 షో రీల్, 09:00 ఈనాడు సినిమా-వినోదం, 12:00 నార్ అభిరుచి, 12.30 జై హనుమాన్, 13.00 స్టార్ మహిళ, 14.00 భార్యామణి, 14.30 ఆడదే ఆధారం, 15.00 ప్రేమమందిరం, 15.30 అమ్మాయిగారు, 16.00 అంత:పురం, 16.30 హోం మినిష్టర్, 17.00 మినీ మూవీ (మౌనం), 18.00 బ్లాక్, 19.00 అభిషేకం, 19:30 తూర్పు వెళ్లే రైలు, 20.00 20.30 గోదావరి, చంద్రముఖి, 21.00 ఈటీవీ న్యూస్, 21:30 ఢీ-II, 22.30 ఈటీవీ సెకెండ్ షో-అత్తలు కోడళ్లు.

జెమిని టీవీ
06:00 జెమిని కొత్తపాటలు, 07:30 స్పెషల్ నీకోసం, 08.00 24 ఫ్రేమ్స్, 10.30 గగన కుసుమాలు, 11.00 వసంతం, 11.30 ఆడవాళ్లా మజాకా, 13.00 ఆనందం, 14.00 పుట్టినిల్లా మెట్టినిల్లా, 14:30 బొమ్మరిల్లు, 15.00 ఝాన్సీ, 15.30 చలన చిత్రం, 18.00 ప్రేమకు శుభలగ్నం, 18.30 మధుమాసం, 19:00 రామాయణం, 19:30 కళ్యాణీ, 20:00 అమ్మాయి కాపురం, 20:30 మొగలి రేకులు, 21:00 చి.ల.సౌ. స్రవంతి, 21:30 స్టార్ ఆఫ్ ఏపీ, 22:00 స్పెషల్ మూవీ, 22.30 జెమినీ వార్తలు, 23.00 లక్ష్మీ, 23.30 బయోస్కోప్

మాటీవీ
05:00 సుప్రభాతం, 06:00 శ్రీ అమృతానంద మయీ, 06.30 దర్శనం, 7.00 జ్యోతిష్యం, 7.30 మీ ఆరోగ్యం మీ చేతిలో, 08.00 గుర్తుకొస్తున్నాయి, 08.30 కామెడీ జంక్షన్, 10:00 కలలుంటాయి-కథలుంటాయి, 12.00 రాధా మధు, 12:30 మా వూరి వంట, 13.00 అమ్మమ్మ.కామ్, 13:30 మా మాట్నీ, 18.30 జై గంగా మాత, 19:00 అమృతం, 20:30 శ్రీ శ్రీమతి కళ్యాణం (సీరియల్), 21.00 ఐడియా సూపర్ సింగర్, 22:30 టాప్ 5 సీన్స్, 23.00 కామెడీ జంక్షన్.

తేజా
02:30 పాటలు, 06:00 ఆధ్యాత్మిక కార్యక్రమం, 06:30 సమృద్ధి జీవనం, 07:00 చిత్రం- పసుపుతాడు, 09:00 ఆల్ హ్యపీస్, 10:00 చిత్రం-జేమ్స్ బాండ్ 777, 12:30 నవ్వుతూ బతకాలిరా, 13:00 చిత్రం-భవానీ, 16.00 చిత్రం-బ్రహ్మ నాయుడు, 18:30 నేడే చూడండి, 19:00 చిత్రం-కేటు డూప్లికేటు, 19:55 వెండితెర, 20:00 తేజా వార్తలు, 20:30 చలన చిత్రం తరువాయి భాగం, 22:30 సినిమా వార్తలు, 23.00 చిత్రం- శివన్న.

Share this Story:

Follow Webdunia telugu