Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుల్లితెరపై నేటి కార్యక్రమాలు

Advertiesment
ఈ టీవీ మా టీవీ జెమినీ టీవీ జీ తెలుగు టీవీ విస్సా ఈ టీవీ2 డీడీ8 సప్తగిరి
వివిధ టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు షోరీల్, 09.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 10.00 గంటలకు స్టార్‌తో సరదాగా, 10.30 గంటలకు ఫన్‌టాస్టిక్, 11.00 గంటలకు రాగాల పల్లకిలో, 11.30 గంటలకు న్యూసినిమా స్పెషల్, 12.00 గంటలకు ఈనాడు సినిమా, 3.00 గంటలకు నార్ అభిరుచి, 3.30 గంటలకు ఈనాడు సినిమా, 6.30 గంటలకు ఈనాడు సినిమా, 9.00 గంటలకు ఈటీవి న్యూస్, 9.30 గంటలకు సప్తస్వరాలు (మెగా మ్యూజికల్ షో), 10.30 గంటలకు ఈనాడు సినిమా (అసెంబ్లీ రౌడీ).

మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు అన్నమయ్య కీర్తనలు, 06.30 గంటలకు క్రైస్తవ కార్యక్రమాలు, 07.00 గంటలకు ఏకముఖ రుద్రాక్ష, 07.30 గంటలకు మీ ఆరోగ్యం మీ చేతిలో, 08.00 గంటలకు న్యూస్, 8.30 గంటలకు మా పుణ్యక్షేత్రాలు, 09.00 గంటలకు గౌతమ్ ఎస్ఎస్‌సీ (చిత్రం), 12.00 గంటలకు అనూస్, 12.30 గంటలకు మా ఊరి వంట, 13.00 గంటలకు న్యూస్, 13.30 గంటలకు సౌందర్య రేఖ, 14.00 గంటలకు అల్లరి పిడుగు(సినిమా), సాయంత్రం 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 18.00 గంటలకు మూవీ స్పెషల్స్, 18.30 గంటలకు ఫిల్మ్‌క్లబ్, 19.00 గంటలకు బ్లాక్ బస్టర్, 22.00 గంటలకు న్యూస్, 22.10 గంటలకు ఘర్షణ (సినిమా), 23.00 గంటలకు మ్యూజిక్ మ్యూజిక్.

జెమిని టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు రఘుమాసం, 06.15 గంటలకు అమ్మలగన్నమ్మ, 06.30 గంటలకు భజన యోగం, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 09.10 గంటలకు బయోస్కోప్, 10.00 గంటలకు స్పెషల్ ప్రోగ్రామ్, 10.30 గంటలకు సౌందర్యలహరి, 11.00 గంటలకు ఆపద్బాంధవుడు, 12.00 గంటలకు పరాశక్తి, 13.00 గంటలకు చలనచిత్రం, 13.30 గంటలకు జెమినీ వార్తలు, 16.00 గంటలకు చలన చిత్రం, 19.00 గంటలకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్, 19.30 గంటలకు సినిమా, 20.30 గంటలకు న్యూస్ హెడ్‌లైన్స్, 22.30 గంటలకు జెమిని న్యూస్, 23.00 గంటలకు సినిమా.

Share this Story:

Follow Webdunia telugu