Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుల్లితెరపై నేటి కార్యక్రమాలు

Advertiesment
బుల్లితెరపై నేటి కార్యక్రమాలు
మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం- చిన జీయర్ స్వామి, 06.00 గంటలకు ఆశీర్వాద గడియలు, 06.30 ని.లకు భక్తి కార్యక్రమాలు, 07.00 గంటలకు శ్రీదుర్గ సప్తం సతి మహోత్సవం, 07.30 ని.లకు ఆరోగ్యానికి 60 సూత్రాలు, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు జస్ట్ ఫర్ ఫన్, 09.00 గంటలకు చలనచిత్రం, మధ్యాహ్నం 12.00 గంటలకు అవాక్కయ్యారా, 12.30 గంటలకు మా వూరి వంట, 13.00 గంటలకు వార్తలు, 13.30 గంటలకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, 14.00 గంటలకు ఆడజన్మ, 14.30 గంటలకు రుక్మిణి, 15.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 16.30 కెపిజె లక్కీ టైం, సాయంత్రం 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 17.30 గంటలకు ఖుషి అన్ లిమిటెడ్, 18.00 గంటలకు కామెడీ జంక్షన్, 18.30 గంటలకు ఓం నమ:శ్శివాయ, రాత్రి 19.00 గంటలకు స్వామియే శరణం అయ్యప్ప, 19.30 గంటలకు సింధుభైరవి, 20.00 గంటలకు రాధామధు, 20.30 అమ్మమ్మ డాట్ కామ్, 21.00 గంటలకు భలే ఛాన్సులే, 22.00 గంటలకు వార్తలు, 22.30 ని.లకు ఫిల్మ్ బేస్‌డ్ ప్రోగ్రాం, 23.00 గంటలకు బాక్సాఫీస్, 23.30 గంటలకు టెలీషాప్.

జెమినీ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటల నుంచి 07.00 వరకు అయ్యప్ప స్పెషల్, 6.30 గంటలకు వేమన విజ్ఞాన వీచికలు, 6.45 గంటలకు సoదరకాండ, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 09.10 గంటలకు బయోస్కోప్, 09.40 గంటలకు అంజలి, 10.00 గంటలకు ముద్దమందారం, 10.30 గంటలకు సూర్య, 11.00 గంటలకు వసంతం, మధ్యాహ్నం 11.30 గంటలకు మైఛాయిస్, 12.00 గంటలకు రుతురాగాలు, 12.30 గంటలకు బృందావనం, 13.00 గంటలకు ఆనందం, 13.33 గంటలకు ముత్యాలముగ్గు, 2.00 గంటలకు పుట్టినిల్లా- మెట్టినిల్లా, 14.30 గంటలకు బొమ్మరిల్లు, 15.00 గంటలకు ఝాన్సీ, 15.30 గంటలకు మయూరి, 16.00 గంటలకు చలనచిత్రం, 18.30 గంటలకు ప్రేమకు శుభలగ్నం, 19.00 గంటలకు కర్తవ్యం, 19.30 గంటలకు కళ్యాణి, 20.00 గంటలకు అమ్మాయి కాపురం, 20.30 గంటలకు చక్రవాకం, 21.00 గంటలకు స్రవంతి, 21.30 గంటలకు సంసారం, 22.00 గంటలకు సునయన, 22.30 గంటలకు వార్తలు, 23.00 లక్ష్మీ, 23.30 ప్లాష్ బ్యాక్.

తేజా టీవీ
భారత కాలమానం ప్రకారం 02.00 గంటలకు తేజ న్యూ సాంగ్స్, 06.00 గంటలకు లార్డ్స్ ఛాలెంజ్, 06.30 గంటలకు కృపా గడియలు, 07.00 గంటలకు చలన చిత్రం, 09.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 10.00 గంటలకు చలన చిత్రం, 12.30 గంటలకు నవ్వుతూ బతకాలిరా, 13.00 గంటలకు చలన చిత్రం, 15.30 గంటలకు హలో సీనెయ్యండి (లైవ్), 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 గంటలకు స్టైల్ స్టైల్ రా, 19.00 గంటలకు చలన చిత్రం, 19.55 గంటలకు వెండి తెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 20.30 గంటలకు చలన చిత్రం తరువాయి భాగం, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 23.00 గంటలకు చలన చిత్రం.

జీ తెలుగు టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు న్యూస్ 90 ధ్యానోదయం/ ప్రార్థన, 6.30 గంటలకు ఎంజాయిగ్ ఎవిరిడే లైఫ్, 7.00 గంటలకు క్రైస్ట్ మీడియా వరల్డ్, 7.30 గంటలకు న్యూస్/ కోకిల, 8.00 ఏపీ న్యూస్, 8.30 భక్తి సమాచారం, 9.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 9.30 గంటలకు అతిథి, 10.00 గంటలకు న్యూస్, 90 సరిగమప, 11.00 గంటలకు న్యూస్ సహన, 11.30 గంటలకు చిదంబర రహస్యం, 12.00 గంటలకు న్యూస్ 180 సకుటుంబ సపరివార సమేతం, 12.30 గంటలకు మీ ఇంటి వంట, మధ్యాహ్నం 13.00 గంటలకు మిస్టర్ శ్యాం, 13.30 గంటలకు హార్లిక్స్ కూక్రీ క్వీన్, 14.00 గంటలకు న్యూస్, లక్కీ లక్ష్మీ, 14.30 గంటలకు న్యూస్, 15.00 గంటలకు సినిమా, 18.00 గంటలకు కమాన్ గుసగుస, 18.30 గంటలకు కార్టూన్ కార్టూన్ సాయంత్రం, 19.00 గంటలకు వార్తలు, 19.30 గంటలకు బొమ్మలాట, 20.00 గంటలకు కలకనిడి, 20.30 సినిమా సెంటర్, 21.00 గంటలకు అమృతం, 21.00 గంటలకు వార్తలు/చిదంబర రహస్యం, 21.30 గంటలకు క్రైమ్ ఫైల్/ వార్తలు.

ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు- మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు తరంగిణి, 15.00 గంటలకు ప్రేమ మందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు మినీ మూవీ, 17.30 గంటలకు హోం మినిష్టర్, 18.00 గంటలకు ఎవండీ సీను మారింది, 18.30 గంటలకు శ్రావణమేఘాలు, 19.00 గంటలకు చంద్రముఖి, 19.30 గంటలకు మనసు చూడ తరమా, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు శుభలేఖ, 21.00 గంటలకు ఈటీవీ న్యూస్, 21.30 గంటలకు ఈటీవీ ఇంటర్నేషనల్ అవార్డ్స్, 22.00 గంటలకు పద్మవ్యూహం, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు మూవీమిర్చీ 23.30 గంటలకు బిడ్ టు విన్.

Share this Story:

Follow Webdunia telugu