Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుల్లి తెరపై నేటి కార్యక్రమాలు

Advertiesment
బుల్లి తెరపై నేటి కార్యక్రమాలు
మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం చిన్నజీయర్ స్వామి, 06.00 గంటలకు అన్నమయ్య కీర్తనలు, 06.30 ని.లకు ఉపనిషత్తులు, 7.00 గంటలకు పుణ్య క్షేత్రాలు, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు మా గ్రామ దేవతలు, 09.00 ని.లకు చలనచిత్రం, మధ్యాహ్నం 12.00 గంటలకు అనూస్, 12.30 మావూరి వంట, 13.00 గంటకు వార్తలు, 13.30 ని.లకు మా సినిమా, 16.30 సౌందర్య రేఖ, 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 17.30 ని.లకు ఖుషి అన్‌లిమిటెడ్, 18.30 గంటలకు సినిమా ఆధారిత కార్యక్రమం, రాత్రి 19.00 గంటలకు న్యూస్, 19.30 ని.లకు రామాయణం, 22.00 గంటలకు న్యూస్, 23.00 గంటలకు కామెడీ జంక్షన్, 23.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం.

జెమిని టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు డివోషనల్ ప్రోగ్రాం, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 ని.లకు నీ కోసం, 08.00 ని.లకు 24ప్రేమ్స్, 09.10 గంటలకు బయోస్కోప్, 09.30 ని. లకు అంజలి, 10.00 గంటలకు ముద్ద మందారం, 10.30 ని.లకు సూర్య, 11.00 గంటలకు వసంతం, మధ్యాహ్నం 12.00 గంటలకు రుతురాగాలు, 12.30 ని.లకు బృందావనం, 13.00 గంటకు సంథింగ్ సంథింగ్, 13.30 ని.ల4కు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 13.33 ని.లకు ఫన్‌డే అవార్డ్సు, 14.00 గంటలకు రావుగోపాలరావు మళ్ళీ పుట్టాడు, 14.30 ని.లకు బొమ్మరిల్లు, 15.00 గంటలకు ఝాన్సీ, 15.30 ని.లకు అదిరింది, 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 ని.లకు ప్రేమకు శుభలగ్నం, 19.00 గంటలకు డాన్స్ బేబీ డాన్స్, 19.30 ని.లకు కళ్యాణి, 20.00 గంటలకు అమ్మాయి కాపురం, 20.30 ని.లకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 20.33 ని.లకు చక్రవాకం, 21.00 గంటలకు చి. ల. సౌ. స్రవంతి, 21.30 ని.లకు సంసారం, 22.00 గంటలకు సునయన, 22.30 ని.లకు జెమిని న్యూస్, 23.00 ని.లకు లక్ష్మి, 23.30 గంటలకు ఫండే అవార్డ్స్

జీ తెలుగు టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ప్రార్థన/ ధ్యానోదయం, 06.30 గంటలకు ఎంజాయ్ ఎవరీ డే లైఫ్, 07.00 గంటలకు క్రైస్ట్ మీడియా వరల్డ్, 07.30 గంటలకు కోకిల, 08.00 గంటలకు ఆంధ్రా వార్తలు, 08.30 గంటలకు భక్తి సమాచారం, 09.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 09.30 గంటలకు సినిమా కార్యక్రమం, 10.00 గంటలకు సినిమా పోస్టర్, 10.30 గంటలకు ఫన్నీ కృష్ణ, 11.00 గంటలకు ఛల్ మోహన రంగా, 11.30 గంటలకు సరిగమప, 12.30 గంటలకు మీ ఇంటి వంట, 13.00 గంటలకు నేటి సినిమా, 17.00 గంటలకు ఆటా2, 17.30 గంటలకు ఆట, 18.30 గంటలకు మాయావి (3డి సీరియల్), 19.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 19.30 గంటలకు జీ సినిమా, 20.30 గంటలకు ఈవెంట్, 21.30 గంటలకు చిదంబర రహస్యం 22.30 గంటలకు చల్ మోహన రంగ, 23.00 గంటలకు భయం భయం, 23.30 గంటలకు మ్యూజిక్ మస్తీ

తేజ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.45 గంటలకు సోమనాథ శతకం, 06.00 గంటలకు అరుణోదయం, 06.30 గంటలకు సత్యవాణి, 07.00 గంటలకు చలన చిత్రం , 9.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 10.00 గంటలకు చలన చిత్రం, 13.00 గంటలకు చలన చిత్రం, 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 టాక్ ఆఫ్ ది టౌన్, 19.00 గంటలకు చలన చిత్రం, 19.50 గంటలకు వెండితెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 20.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 23.00 గంటలకు చలన చిత్రం

ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 ఆణిముత్యాలు, 08.30 గంటలకు న్యూమూవీ స్పెషల్, 9.00 గంటలకు టెలీ షాపింగ్, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు షో రీల్, 10.30 గంటలకు నటరత్నాలు, 11.00 గంటలకు రాగాల పల్లకిలో, 11.30 గంటలకు న్యూ సినిమా స్పెషల్, 12.00 గంటలకు ఈనాడు సినిమా, 15.00 గంటలకు అభిరుచి, 15.30 గంటలకు స్వీట్ అండ్ సాల్ట్, 16.00 గంటలకు స్వీట్ అండ్ సాల్ట్, 19.00 గంటలకు చక్రతీర్థం, 20.00 గంటలకు ఝుమ్మంది నాదం, 20.30 గంటలకు జీవితం, 21.00 గంటలకు ఈటీవి న్యూస్, 21.30 గంటలకు గంటలకు ఈనాడు సినిమా.

Share this Story:

Follow Webdunia telugu