జీ తెలుగు
భారత కాలమానం ప్రకారం ఉదయం 6.00 గంటలకు న్యూస్, ప్రార్థన/ ధ్యానోదయం, 6.30 గంటలకు ఎంజాయింగ్ ఎవరీ డే లైఫ్, 7.00 గంటలకు క్రైస్ట్ మీడియా వరల్డ్, 7.30 గంటలకు న్యూస్, కోకిలా, 8.00 గంటలకు న్యూస్ ఏపీ, 8.30 గంటలకు భక్తి సమాచారం, 9.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 9.30 గంటలకు మార్నింగ్ షో, 12.00 గంటలకు సకుటుంబ సపరివారసమేతం, 12.30 గంటలకు మీ ఇంటి వంట, మధ్యాహ్నం 1.00 గంటకు న్యూస్/మౌనరాగం, 1.30 గంటకు ఇంటికి దీపం ఇల్లాలు, 2.00 గంటలకు జీ తెలుగు న్యూస్, 2.30 గంటలకు వైశాలి, 3.00 గంటలకు నేటి సినిమా, సాయంత్రం 5.30 గంటలకు టైమ్‌పాస్ న్యూస్, 6.00 కార్టూన్ ప్రోగ్రాం, 6.30 గంటలకు యువ, 7.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 7.30 గంటలకు మిస్టర్ రోమియో, 8.00 గంటలకు అతిథి, 8.30 గంటలకు సినిమా సెంటర్, 9.00 గంటలకు సరిగమప, 10.00 గంటలకు త్రిశూలం, 10.30 గంటలకు క్రైం ఫైల్ న్యూస్, 11.00 గంటలకు ప్రత్యేక కార్యక్రమం
తేజ టివి
భారత కాలమానం ప్రకారం తెలుగు సినిమాలు ఉదయం 7.00, 10.00, మధ్యాహ్నం 1.00, సాయంత్రం 4.00, రాత్రి 7.00, 11.00 గంటలకు, ఉదయం 6.00 గంటలకు షిర్డీ సాయి తత్వ జ్ఙానామృతం, 6.30 గంటలకు కల్వరి దర్శనం, 9.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 6.30 గంటలకు ఎఫ్ఐఆర్, 7.50 గంటలకు వెండితెర 8.00 వార్తలు, 10.30 ఫిల్మ్ న్యూస్.
తేజ న్యూస్
భారత కాలమానం ప్రకారం 00.00 గంటలకు తెలుగులో వార్తలు, 06.00 గంటల నుంచి 18.00గంటల వరకు ప్రతి అర్ధ గంటకు తెలుగులో వార్తలు, 18.30 గంటలకు ఏపీ రౌండప్, 19.00 గంటలకు తెలుగులో వార్తలు, 19.30 గంటలకు ఏపీ రౌండప్, 20.00 గంటలకు తెలుగులో వార్తలు, 20.30 గంటలకు ఏపీ రౌండప్, 21.00 గంటలకు తెలుగులో వార్తలు, 21.30 గంటలకు బిజినెస్, 22.00 గంటలకు సిటి లైట్, 22.30 గంటలకు తెలుగులో వార్తలు, 23.00 గంటలకు ఏపీ రౌండప్, 23.30 గంటలకు తెలుగులో వార్తలు.
జెమిని టివి
భారత కాలమానం ప్రకారం 6.00 గంటలకు సుప్రభాత సేవ, 07.00 గంటలకు జెమిని న్యూస్, 7.30 గంటలకు నీ కోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 09.10 గంటలకు బయోస్కోప్, 10.00 గంటలకు పాశం, 10.30 గంటలకు ముహూర్తం, 11.00 గంటలకు అంజలి, 11.30 గంటలకు దీర్ఘ సుమంగళి, 12.00 గంటలకు రుతురాగాలు, 12.30 గంటలకు గులాబీ, 1.00 గంటకు ఆనందం, 1.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 1.33 గంటలకు ముత్యాల ముగ్గు, 2.00 గంటలకు ముద్ద మందారం, 2.30 గంటలకు ప్రేమాభిషేకం, 3.00 గంటలకు ఝాన్సీ, 3.30 గంటలకు తెలుగు సినిమా, 6.30 గంటలకు వెన్నెలమ్మ, 7.00 గంటలకు కర్తవ్యం, 7.30 గంటలకు కళ్యాణి, 8.00 గంటలకు మేఘసందేశం, 8.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 8.33 గంటలకు చక్రవాకం, 9.00 గంటలకు చి.ల.సౌ.స్రవంతి, 9.30 గంటలకు పెళ్లి, 10.00 గంటలకు మైఛాయిస్, 22.30 గంటలకు జెమిని న్యూస్, 23.00 గంటలకు లక్ష్మి.
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటలకు ఆరాధన, 6.30 గంటలకు అన్నదాత, 7.00 గంటలకు ఈ టీవి న్యూస్, 7.30 గంటలకు శుభాకాంక్షలు, 8.00 గంటలకు టాలివుడ్ టైమ్, 9.00 గంటలకు ఈనాడు సినిమా, 11.30 గంటలకు టెలిషాపింగ్, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 1.00 గంటలకు మహిళలు మహారాణులు, 2.00 గంటలకు బంధం, 2.30 గంటలకు తరంగిణి, 3.00 గంటలకు ప్రేమ మందిరం, 3.30 గంటలకు ఇంటింటికో కథ, 4.00 గంటలకు శిరీష, 4.30 గంటలకు మినీ మూవీ, 5.30 గంటలకు హోమ్ మినిస్టర్, 6.00 గంటలకు శ్రావణ మేఘాలు, 6.30 గంటలకు ఘర్షణ, 7.00 గంటలకు అగ్నినక్షత్రం, 7.30 గంటలకు చంద్రముఖి, 8.00 గంటలకు ఆడపిల్ల, 8.30 గంటలకు పద్మవ్యూహం, 9.00 గంటలకు ఈటీవి న్యూస్, 9.30 గంటలకు యాహూ, 10.30 గంటలకు కోయిల, 11.00 గంటలకు మినీ మూవీ.
ఈ టివి-2
భారత కాలమానం ప్రకారం ఉదయం 6.00 గంటలకు ఘంటారావం, 6.30 గంటలకు ప్రార్థనాసమయం, 7.00 గంటలకు స్పోర్ట్, 7.30 గంటలకు ఆంధ్రావని, 8.00 గంటలకు న్యూస్, 8.30 ఈటీవీ వరల్డ్, 9.00 గంటలకు ఘంటారావం, 9.30 ప్రతిధ్వని, 10.00 గంటలకు ఘంటారావం, 10.30 గంటలకు యువభారత్, 11.00 గంటలకు ఘంటారావం, 11.30 గంటలకు మార్గదర్శి, 12.00 ఘంటారావం, 12.30 గంటలకు డాక్యుమెంటరీ, 1.00 గంటలకు ఆంధ్రావని, 1.30 గంటలకు న్యూస్, 2.00 గంటలకు సఖి, 3.00 గంటలకు ఘంటారావం, 3.30 గంటలకు సుఖీభవ, 4.00 గంటలకు ఘంటారావం, 4.30 గంటలకు కళాంజలి, 5.00 గంటలకు ఘంటారావం, 5.30 గంటలకు స్పోర్ట్స్, 6.00 గంటలకు ఘంటారావం, 6.30 గంటలకు జైకిసాన్, 7.00 గంటలకు ఆంధ్రావని, 7.30 గంటలకు న్యూస్, 8.00 గంటలకు ఘంటావారం, 8.30 గంటలకు ప్రతిధ్వని, 9.00 గంటలకు నేరాలు ఘోరాలు, 9.30 గంటలకు ఆంధ్రావని, 10.00 గంటలకు న్యూస్, 10.30 గంటలకు సిటీ లైఫ్.
ఆదిత్య టివి
భారత కాలమానం ప్రకారం 00.00 గంటలకు మ్యూజిక్ బాక్స్, 06.30 గంటలకు గాడ్ ఈజ్ గ్రేట్, 07.00 గంటలకు మార్నింగ్ కాఫీ, 08.00 గంటలకు మెనీ హ్యాపీ రిటర్న్స్ - లైవ్, 10.00 గంటలకు ట్రాఫిక్ జామ్, 11.00 గంటలకు లాలన, 13.00 గంటలకు విషయం ఏంటంటే, 14.00 గంటలకు డియర్ ఆదిత్య టీవి, 15.00 గంటలకు హిట్ మనియ-లైవ్, 16.00 గంటలకు హాయ్ బుజ్జీ-లైవ్, 17.00 గంటలకు నీ స్నేహం, 18.00 గంటలకు ప్రేమ కోసమై-లైవ్, 19.00 గంటలకు మీకు తెలుసా, 20.00 గంటలకు అంకితం-లైవ్, 21.00 గంటలకు వెన్నెల, 23.00 గంటలకు మ్యూజిక్ బాక్స్.