ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు- మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు పద్మవ్యూహం, 15.00 గంటలకు ప్రేమ మందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు మెరుపుకలలు, 17.00 గంటలకు మినీమూవీ, 18.00 గంటలకు తరంగిణి, 18.30 గంటలకు హోమ్ మినిష్టర్, 19.00 గంటలకు చంద్రముఖి, 19.30 గంటలకు మనసు చూడతరమా, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు శుభలేఖ, 21.00 గంటలకు ఈటీవీ న్యూస్, 21.30 గంటలకు యాహూ, 22.00 గంటలకు పద్మవ్యూహం, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు మూవీ మిర్చి 23.30 గంటలకు బిడ్ టు విన్.
మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు అన్నమయ్య కీర్తనలు, 06.30 గంటలకు కల్వరి స్వరమ్, 07.00 గంటలకు రామాయణం, 07.30 గంటలకు మీ ఆరోగ్యం మీ చేతిలో, 08.00 గంటలకు న్యూస్, 8.30 గంటలకు మా గ్రామదేవతలు, 09.00 గంటలకు ధర్మచక్రం (సినిమా), 12.00 గంటలకు పండంటి కాపురం 12.30 గంటలకు మా ఊరి వంట, 13.00 గంటలకు న్యూస్, 13.30 గంటలకు కిట్టీ పార్టీ, 14.00 గంటలకు అమ్మ చెప్పింది (సినిమా), 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 18.00 గంటలకు ఖుషీ అన్‌లిమిటెడ్, 18.30 గంటలకు ఓం నమః శివాయ, 19.00 గంటలకు మా ఊరి మొనగాళ్లు, 19.30 గంటలకు అతడు (సినిమా), 23.00 గంటలకు న్యూస్, 23.30 గంటలకు ఫిల్మ్ బేసేడ్.
జెమినీ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.15 గంటలకు సుబ్రహ్మణ్య చరిత్ర, 06.30 గంటలకు శ్రీ కరుణామయి, 06.45 గంటలకు దేవీ వైభవం, 07.00 గంటలకు జెమిని వార్తలు, 07.30 గంటలకు నీ కోసం, 08.00 గంటలకు 24 ఫ్రేమ్స్, 08.30 గంటలకు బయోస్కోప్, 09.00 గంటలకు మయూరి, 09.30 గంటలకు శివపార్వతి, 10.00 గంటలకు ముద్దమందారం, 10.30 గంటలకు గగన కుసుమాలు, 11.00 గంటలకు వసంతం, 11.30 గంటలకు ఆడాళ్లా... మజాకా, 12.00 గంటలకు చిన్నారి, 12.30 గంటలకు నీలో సగం, 1.00 గంటలకు ఆనందం, 01.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 01.33 గంటలకు ముత్యాల ముగ్గు, 2.00 గంటలకు పుట్టినిల్లా- మెట్టినిల్లా, 2.30 గంటలకు బొమ్మరిల్లు, 3.00 గంటలకు ఝాన్సీ, 3.30 గంటలకు అల్లరి ప్రియుడు (చలనచిత్రం), 6.00 గంటలకు ప్రేమకు శుభలగ్నం, 6.30 గంటలకు మధుమాసం, 7.00 గంటలకు రామాయణం, 7.30 గంటలకు కల్యాణి, 8.00 గంటలకు అమ్మాయి కాపురం, 8.30 గంటలకు వార్తా విశేషాలు, 08.33 గంటలకు మొగలిరేకులు, 9.00 గంటలకు స్రవంతి, 9.30 గంటలకు ఎయిర్‌టెల్ స్టార్ ఆఫ్ ఏపీ, 10.00 గంటలకు స్పెషల్ మూవీ, 10.30 గంటలకు జెమిని వార్తలు, 11.00 లక్ష్మి, 11.30 గంటలకు బయోస్కోప్.