వివిధ టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు భక్తి కార్యక్రమాలు, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు శాంతి సందేశం, 9.00 గంటలకు టెలీషాపింగ్, 9.15 గంటలకు టాలీవుడ్ టైమ్, 10.00 గంటలకు షో రీల్, 10.30 గంటలకు నటరత్నాలు, 11.00 గంటలకు రాగాల పల్లకిలో, 11.30 గంటలకు న్యూ సినిమా స్పెషల్, 12.00 గంటలకు ఈనాడు సినిమా, 15.00 గంటలకు అభిరుచి, 15.30 గంటలకు స్వీట్ అండ్ సాల్ట్, 16.00 గంటలకు ఈనాడు సినిమా, 19.00 గంటలకు చక్రతీర్థం, 19.30 గంటలకు స్మైల్ రాణి స్మైల్, 20.30 గంటలకు జీవితం, 21.00 గంటలకు ఈటీవి న్యూస్, 21.30 గంటలకు గంటలకు వాయిస్ ఆఫ్ ఆంధ్ర, 22.30 గంటలకు ఈనాడు సినిమా, 23.30 గంటలకు బిడ్ టు విన్.
మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు అన్నమయ్య కీర్తనలు, 06.30 గంటలకు క్రైస్తవ కార్యక్రమాలు, 07.00 గంటలకు ఏకముఖ రుద్రాక్ష, 07.30 గంటలకు మీ ఆరోగ్యం మీ చేతిలో, 08.00 గంటలకు న్యూస్, 8.30 గంటలకు మా పుణ్యక్షేత్రాలు, 09.00 గంటలకు గౌతమ్ ఎస్ఎస్‌సీ (చిత్రం), 12.00 గంటలకు అనూస్, 12.30 గంటలకు మా ఊరి వంట, 13.00 గంటలకు న్యూస్, 13.30 గంటలకు సౌందర్య రేఖ, 14.00 గంటలకు అల్లరి పిడుగు(సినిమా), సాయంత్రం 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 18.00 గంటలకు మూవీ స్పెషల్స్, 18.30 గంటలకు ఫిల్మ్‌క్లబ్, 19.00 గంటలకు బ్లాక్ బస్టర్, 22.00 గంటలకు న్యూస్, 22.10 గంటలకు ఘర్షణ (సినిమా), 23.00 గంటలకు మ్యూజిక్ మ్యూజిక్.
జెమిని టీవీ
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు రఘుమాసం, 06.15 గంటలకు అమ్మలగన్నమ్మ, 06.30 గంటలకు భజన యోగం, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 09.10 గంటలకు బయోస్కోప్, 10.00 గంటలకు స్పెషల్ ప్రోగ్రామ్, 10.30 గంటలకు సౌందర్యలహరి, 11.00 గంటలకు ఆపద్బాంధవుడు, 12.00 గంటలకు పరాశక్తి, 13.00 గంటలకు చలనచిత్రం, 13.30 గంటలకు జెమినీ వార్తలు, 16.00 గంటలకు చలన చిత్రం, 19.00 గంటలకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్, 19.30 గంటలకు సినిమా, 20.30 గంటలకు న్యూస్ హెడ్‌లైన్స్, 22.30 గంటలకు జెమిని న్యూస్, 23.00 గంటలకు సినిమా.
తేజా టీవీ
భారత కాలమానం ప్రకారం 02.00 గంటలకు తేజ న్యూ సాంగ్స్, 06.00 గంటలకు షిర్టీ సాయి తత్వజ్ఞానామృతం, 06.30 గంటలకు ఆచార సంప్రదాయాలు, 07.00 గంటలకు చలన చిత్రం, 09.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 10.00 గంటలకు చలన చిత్రం, 12.30 గంటలకు నవ్వుతూ బతకాలిరా, 13.00 గంటలకు చలన చిత్రం, 15.30 గంటలకు హలో సీనెయ్యండి (లైవ్), 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 గంటలకు మై టాప్ మూవీస్, 19.00 గంటలకు చలన చిత్రం, 19.55 గంటలకు వెండి తెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 20.30 గంటలకు చలన చిత్రం కొనసాగింపు, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 23.00 గంటలకు చలన చిత్రం.