Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చి 17 వరకూ జియో 2జిబి ఫ్రీ... ఎలాగో తెలుసా?

Advertiesment
jio celebration pack
జియో మరోసారి సెలబ్రేషన్ ప్యాక్ అంటూ యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీని ప్రకారం యూజర్లు మార్చి 17 వరకూ 2జిబి వంతున ఉచితంగా డేటాను పొందవచ్చు. జియో సెలబ్రేషన్ ప్యాక్‌ను జియో ప్రైమ్ యూజర్లకు అందుబాటులో వుంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌తో డేటా మాత్రమే యూజర్లకు ఉచితంగా అందుబాటులోకి వస్తుంది.
 
ఇందుకుగాను యూజర్లు మైజియో యాప్‌లోకి వెళ్లి, మై ప్లాన్స్ సెక్షన్‌లో కరెంట్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత అందులో జియో సెలబ్రేషన్ ప్యాక్ ఆప్షన్ వుంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకుంటే చాలు ఈ ఉచిత డేటా... రోజుకి 2 జిబి అందుబాటులోకి వస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుట్టా రేణుకకు చంద్రబాబు హ్యాండ్... జగన్ ఫ్లెక్సీలతో సీటుకోసం వెంపర్లాట