Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుస్తకాలు చదవడం.. ఈత కొట్టడం నా హాబీ: త్రిష

పుస్తకాలు చదవడం.. ఈత కొట్టడం నా హాబీ: త్రిష
బాలీవుడ్ నన్ను గెంటేయడం కాదు.. కోలీవుడ్‌లో క్షణం తీరిక లేకే నేను బాలీవుడ్‌ను వదలి వచ్చేశానని చెప్పే త్రిష తన పర్సనల్ పాయింట్స్ కొన్నింటిని చెప్పింది
ముద్దుపేరు: హనీ

ఎత్తు: 5 అడుగుల 6 అంగుళాలు

తెల్సిన భాషలు: ఇంగ్లీషు, హిందీ, తమిళం, ఫ్రెంచ్

హాబీలు: పుస్తకాలు చదవడం, ఈత కొట్టడం

పుట్టినరోజు: 4 మే 1983

చిరునామా: మెక్ సన్నీ సైడ్, 5/1, డాక్టర్ అళగప్ప చెట్టియార్ రోడ్, పూనమల్లి హై రోడ్, చెన్నై- 84

Share this Story:

Follow Webdunia telugu