Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నలుపంటే నాకు చాలా చాలా ఇష్టం: బిందుమాధవి

నలుపంటే నాకు చాలా చాలా ఇష్టం: బిందుమాధవి
, సోమవారం, 27 జూన్ 2011 (21:25 IST)
మోడలింగ్ నుంచి సినీ పరిశ్రమకు దూసుకొచ్చిన తెలుగమ్మాయి బిందుమాధవి. ఆవకాయ్ బిర్యానీలో అందాలు కనువిందు చేసిన ఈ అమ్మాయి తాజాగా పిల్లజమీందార్ చిత్రంలో నటిస్తోంది. ఆమెకు సంబంధించిన కొన్ని వివరాలు...
పుట్టినరోజు: జూన్ 14

ఎత్తు : ఐదడుగుల ఏడంగుళాలు

ఫేవరెట్ కలర్: నలుపు

ఇష్టపడే ప్రదేశం: ప్యారిస్, గోవా

భయపడేది: డ్రైవింగ్

మర్చిపోలేని కాంప్లిమెంట్: ఆవకాయ్ బిర్యాని తర్వాత మొదటి సినిమా అయినా బాగా చేశావని శేఖర్ కమ్ముల మెచ్చుకోవడం

లక్ష్యం: మంచి నటిగా ఎదగాలన్నది.

బలహీనత: ఎదుటివారిని సుళువుగా నమ్మేయడం

Share this Story:

Follow Webdunia telugu