ఏడుకొండలవాడి దర్శన భాగ్యం కలుగేందుకు ఇక ఎంతో దూరంలో లేదని తెలుసుకున్నప్పుడు మేను పులకించిపోతుంది. గోవింద నామస్మరణతో మనసు ఉప్పొంగిపోతుంది. ఆ ఆనందంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ కనుమూరి బాపిరాజు మునిగిపోయారు. తన్మయత్వంలో గోవింద నాస్మరణ చేస్తూ నాట్యం చేశారు. శ్రీవారు మోహినీ అవతారంలో భక్తులకు కనువిందు చేసిన సందర్భంలో కనుమూరి భజన, నాట్యం చేసిన దృశ్యాలు మీకోసం...