కలియుగ దైవం శ్రీవారి బ్రహ్మోత్సవాల వివరాలు
, బుధవారం, 28 సెప్టెంబరు 2011 (12:28 IST)
తొమ్మిది రోజుల పాటు కన్నుల పండువగా సాగే దేవదేవుని బ్రహ్మోత్సవాలు కింది విధంగా జరుగుతాయి. వాటి వవరాలు ఇలా ఉన్నాయి. తేది: 29-9-11. ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేషవాహనం.తేది: 30-9-11. ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి హంసవాహనం.తేది: 01-10-11. ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం.తేది: 02-10-11. ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి సర్వభూపాల వాహనం.తేది: 03-10-11. ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనంతేది: 04-10-11. ఉదయం హనుమ వాహనం, సాయంత్రం స్వర్ణ రథోత్సవం, రాత్రి గజవాహనంతేది: 05-10-11. ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంతేది: 06-10-11. ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనంతేది: 07-10-11. ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణం.