శ్రీ వేంకటాచలధీశం శ్రియాధ్యాసిత వక్షసమ్ శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే
శ్రీ వేంకటాచలముపై కొలువున్న ప్రభువు, వక్షఃస్థలాన లక్ష్మీదేవి కొలువై ఉండగా ప్రకాశించే స్వామి. ఆశ్రిత జనులకు మనోభీష్టాలను నెరవేర్చు కల్పవృక్షము వంటివాడైన శ్రీనివాసుని శరణు వేడుకుంటున్నాను.