Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైతూ హీరో.. శ్రీకాంత్ విలన్.. 'యుద్ధం శరణం' టీజర్ రిలీజ్

టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య తాజా చిత్తం ‘యుద్ధం శరణం’. ఈ చిత్రంలో మరో సీనియర్ హీరో శ్రీకాంత్ పూర్తి స్థాయి విలన్‌గా కనిపించనున్నాడు. కృష్ణ అర్వి మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ

Advertiesment
చైతూ హీరో.. శ్రీకాంత్ విలన్.. 'యుద్ధం శరణం' టీజర్ రిలీజ్
, మంగళవారం, 1 ఆగస్టు 2017 (13:15 IST)
టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య తాజా చిత్తం ‘యుద్ధం శరణం’. ఈ చిత్రంలో మరో సీనియర్ హీరో శ్రీకాంత్ పూర్తి స్థాయి విలన్‌గా కనిపించనున్నాడు. కృష్ణ అర్వి మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. 
 
ఈ టీజర్‌ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేలా ఉంది. ఇందులో లావణ్య త్రిపాఠి, రావు రమేశ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి వివేక్ సాగర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రికి వస్తే డబ్బిస్తానని నీచంగా మాట్లాడుతున్నాడు.. హాట్ బాంబ్ కోయినా ఫిర్యాదు