క్రియేటివ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో హాస్యనటుడు సునీల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం అప్పల్రాజు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ పరిశ్రమలోని వ్యక్తులపై టార్గెట్ చేస్తూ వర్మ రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించి ట్రెయిలర్ మీకోసం...