కమల చూపించే అందాలు ఫలిస్తాయా?
, గురువారం, 13 మార్చి 2014 (16:18 IST)
'
కమలతో నా ప్రయాణం' అంటూ... నటుడు శివాజీ, అర్చన నటించిన చిత్రం రేపు అంటే శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి నరసింహనంది దర్శకుడు. 1940లో ఓ గ్రామం వంటి అవార్డు సినిమా తీసిన ఆయన మరలా ఈసారి 1950లోని ఓ గ్రామంలోని కథను తీసుకున్నాడు. ఇది పూర్తిగా చలం మైదానం వంటి కథల తరహాలోనే సాగుతుందట.కమల వేశ్య. ఆమెను అనుకోని స్థితిలో కలుసుకున్న శివాజీ.. తన భార్యగా స్వీకరిస్తాని చెబుతాడు. ఇందులో కమల, శివాజీ బెడ్‌రూమ్ సీన్స్. కమల వస్త్రధారణ వంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయట. జీవిత సత్యాన్ని తెలియజేసే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు చెబుతున్నాడు. అయితే కమర్షియల్‌గా ఉండాలనే కొన్ని సీన్లు అలా పెట్టామని అంటున్నాడు.