FILE సావిత్రి : పైసా ఖర్చు లేకుండా అమ్మాయి పెళ్ళిచేశారంటే గొప్పేఅన్నయ్యగారు భలే సంబంధం వెతికారే.!లత : మీ అన్నయ్యగారు ఏమీ వెతకలేదు వదినా అమ్మాయేకష్టపడి వెతుక్కుంది