Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ పని చేశాడు.. ఎవరూ కాపాడలేకపోయారు..

అతను చనిపోదాం అనుకున్నాడు.. విషం తాగేశాడు.. తండ్రి కాపాడాడు అలా కాదని ఉరేసుకున్నాడు అమ్మ చూసి కాపాడేసింది అది కాదని యాక్సిడెంట్ చేసుకున్నాడు డాక్టర్ కాపాడేశాడు. అలా కాదని నూతిలో దూకేశాడు గ్రామస్త

Advertiesment
whats app
అతను చనిపోదాం అనుకున్నాడు.. 
విషం తాగేశాడు..
తండ్రి కాపాడాడు 
అలా కాదని ఉరేసుకున్నాడు
అమ్మ చూసి కాపాడేసింది
అది కాదని  యాక్సిడెంట్ చేసుకున్నాడు
డాక్టర్ కాపాడేశాడు. 
అలా కాదని నూతిలో దూకేశాడు 
గ్రామస్తులు వెంటనే తీసి కాపాడేశారు. 
ఇది కాదు అనుకున్నాడు.. 
పెళ్లి చేసుకున్నాడు....
కానీ ఎవరూ అతడిని కాపాడలేకపోయారు.. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లావణ్య త్రిపాఠితో చైతూ రొమాన్స్.. కృష్ణతో కొత్త సినిమా.. శ్రీకాంత్ కీలక పాత్ర..