Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లికి హీరో కంటే విలనే బెస్ట్

Advertiesment
villan is best for marriage
ఒక నటి వాళ్ళమ్మతో అంటోంది
 
నటి : "అమ్మా! నేనంటే హీరోకి ఇష్టమే! విలన్‌కీ ఇష్టమే! నేనెవర్ని పెళ్లి చేసుకోవాలో తెలియటం లేదు మమ్మీ!
 
నటి తల్లి : నువ్వు విలన్‌నే చేసుకోమ్మా! ఎందుకంటే హీరోది దెబ్బలు తినే బ్రతుకు. విలన్‌ది దెబ్బలు కొట్టే బ్రతుకు.

Share this Story:

Follow Webdunia telugu