Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్షం కురిసిన రాత్రి

వర్షం కురిసిన రాత్రి
, బుధవారం, 24 డిశెంబరు 2014 (16:26 IST)
భర్త : ఏంటే అంత తీక్షణంగా చదువుతున్నావు.
 
భార్య : "వర్షం కురిసిన రాత్రి" నవల చదువుతున్నానండీ.
 
భర్త : అదేగా నా కొంపముంచింది.

Share this Story:

Follow Webdunia telugu