Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పన్ను ఊడబెరికించుకుంటా!

Advertiesment
tooth pull out
సింధు: నా పన్ను చాలా తీవ్రంగా బాధ పెడ్తోంది!
 
బిందు : అదే నా పన్నయితే వెంటనే ఊడబెరికించుతా!
 
సింధు: నీ పన్నే అయితే నేను కూడా ఊడబెరికించుకుంటా!

Share this Story:

Follow Webdunia telugu