Publish Date: Thu, 20 Nov 2014 (13:11 IST)
Updated Date: Thu, 20 Nov 2014 (13:16 IST)
భార్య భర్త కలిసి పార్క్‌కి వెళ్లారు. అక్కడొకతను తాగుతున్నాడు. "అతన్ని చూసారా? నేను తన ప్రేమని అంగీకరించలేకపోవటంతో పదేళ్ళుగా త్రాగుతున్నాడు"! అంది భార్య వెంటనే ఆమె భర్త అన్నాడు. "నాన్ సెన్స్. కారణం ఎంత మంచిదయినా దాన్ని పదేళ్ళుగా సెలబ్రేట్ చేసుకోవడం మంచిది కాదు".