Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐకమత్యంతో పరీక్షలు ఎలా రాయాలంటే?

Advertiesment
Students jokes
మాస్టారు: "ఎవరి సీట్లో వారు కూర్చుని పరీక్షలు రాయమంటే..? టీ తాగొచ్చేలోపు.. అందరూ ఒకేచోట చేరారేంట్రా.."?
 
స్టూడెంట్స్: "ఐకమత్యమే మహాబలం అని మీరు చెప్పిన విషయం ఇప్పుడే గుర్తొంచ్చింది సార్.."!. 

Share this Story:

Follow Webdunia telugu