#Retweetకు #Loveకు ఉన్న లింకేంటి?
#Retweetకు #Loveకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పరా రఘు అన్నాడు రాజు.. #Retweet (రీట్వీట్) అనేది #Love లవ్ లాంటిది.. ఎన్నిసార్లైనా ప్రేమించవచ్చు. కానీ #Marriage (మ్యారేజ్) అనేది #Favorite (ఫేవరెట్) లాంట
#Retweetకు #Loveకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పరా రఘు అన్నాడు రాజు..
#Retweet (రీట్వీట్) అనేది #Love లవ్ లాంటిది.. ఎన్నిసార్లైనా ప్రేమించవచ్చు.
కానీ #Marriage (మ్యారేజ్) అనేది #Favorite (ఫేవరెట్) లాంటిది.. ఒకసారే చేసుకోవాల్సి వుంటుంది. బదులిచ్చాడు రఘు.