Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తోక పట్టుకు లాగేస్తా...!

Advertiesment
pull your tail
అమ్మ: ఏరా భడవా! మన టామీనెందుకలా ఏడిపిస్తావ్! ఈ సారి దాని ముక్కు పట్టుకులాగావో నీ ముక్కుపిండేస్తా!
దాని కాలు పట్టుకులాగావో నీ కాలు విరగ్గొడతా! దాని చెవి పట్టుకులాగావో నీ చెవులు మెలిపెట్టేస్తా! జాగ్రత్త!
 
కొడుకు: మరినే దాని తోక పట్టుకు లాగితే... (అమ్మ బిత్తరపోయింది)

Share this Story:

Follow Webdunia telugu