ఎమ్మెల్యేలను బాత్రూమ్‌కు వెళ్ళనివ్వకండి..
"ఎమ్మెల్యేలను బాత్రూమ్‌కు కూడా వెళ్ళనివ్వకండి.. చెప్పిన శశికళ క్యాంప్ "ఎందుకు సార్..? ఆశ్చర్యంగా అడిగింది మన్నార్గుడి బ్యాచ్ "ఎందుకంటే.. బాత్రూమ్ బ్రేక్ అని.. గోడదూకి పారిపోతుంటేనూ..!" అసలు విషయం చె
"ఎమ్మెల్యేలను బాత్రూమ్‌కు కూడా వెళ్ళనివ్వకండి.. చెప్పిన శశికళ క్యాంప్
"ఎందుకు సార్..? ఆశ్చర్యంగా అడిగింది మన్నార్గుడి బ్యాచ్
"ఎందుకంటే.. బాత్రూమ్ బ్రేక్ అని.. గోడదూకి పారిపోతుంటేనూ..!" అసలు విషయం చెప్పిన శశి క్యాంప్.