Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లా జెల్లా... ఊటీలో అడుక్కుంటాం...!

పిల్లా జెల్లా... ఊటీలో అడుక్కుంటాం...!
, శనివారం, 13 డిశెంబరు 2014 (13:40 IST)
బిచ్చగాడు : "అమ్మా ఈ ఒక్క రోజు అన్నం పెట్టండమ్మా"
 
ఇల్లాలు : "ఏం రేపట్నించి తినడం మానేస్తావా?"
 
బిచ్చగాడు: " ఈ ఎండాకాలం మూడు నెలలూ.. పిల్లా జెల్లా ఊటీలో అడుక్కుంటాం".!
 

Share this Story:

Follow Webdunia telugu