Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకే పాట బోరు కొట్టదా!

Advertiesment
only one song singing
దారిలో కూర్చొని ఒకడొకేపాట పాడుతూ అడుక్కొంటున్నాడు. దగ్గరలో ఒక వ్యక్తి బస్‌ కోసం వేచిఉన్నాడు.
 
వ్యక్తి : నువ్వు ఒకే పాటపాడుతూ అడుక్కొంటున్నావు. నీకు బోరు కొట్టడం లేదా?
 
బిచ్చగాడు : ఏం చెయ్యనుసార్! ఇంతకు ముందు నేను టీవీ ప్రొడ్యూసర్‌ని పాటలను ఎంపిక చేసేవాడ్ని.

Share this Story:

Follow Webdunia telugu