Publish Date: Fri, 26 Dec 2014 (18:27 IST)
Updated Date: Fri, 26 Dec 2014 (18:28 IST)
ఉపాధ్యాయుడు : మీ పరిస్థితేం బాగోలేదు. ప్యాసయ్యేటట్లు లేరు..! మిమ్మల్ని పరీక్షలకు కూర్చోబెట్టనురా..!
విద్యార్థులు : మీరు కూర్చోబెట్టొద్దుసార్..! మేము నించునే వ్రాస్తాము.