టీచర్ : గాడిదకు మనిషికి తేడా ఏంటిరా! పిల్లవాడు : మనిషి గాడిదవ్వగలడేమో కాని గాడిద మనిషవ్వలేదు. టీచర్ : ఓరి గాడిదా! పిల్లవాడు : చూశారా సార్! నేను చెప్పింది నిజం....