Publish Date: Tue, 26 Apr 2016 (12:51 IST)
Updated Date: Tue, 26 Apr 2016 (12:52 IST)
"ప్రతి రోజూ.. నీకు ఐస్‌క్రీంలు, టిఫిన్లు కొనిపెడుతున్నాను కదా.. మన పెళ్ళి మాట మాత్రం ఎత్తవెందుకు?"
ఉక్రోషంగా అడిగాడు గణేష్
"సరే ఇప్పుడడుగుతున్నాను మీ పెళ్ళెప్పుడు..?" ఎంతో వినయంగా అడిగింది సుశీల.