Publish Date: Wed, 13 Apr 2016 (10:31 IST)
Updated Date: Wed, 13 Apr 2016 (10:40 IST)
"నా మీద నీకు నిజమైన ప్రేమ అనేది ఉంటే... నేను చెప్పినట్లు చేస్తావా..?" అడిగింది శ్రీజ
"చెప్పు శ్రీజా.. నీ కోసం ప్రాణాలనైనా ఇస్తాను..!" అన్నాడు శివ
"ఏం లేదులే గానీ... ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి రాజేష్‌కి ఇచ్చిరాగలవా..?!".