Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ విషయం ఇంట్లో వారికి తెలిసిపోతే?

Advertiesment
Lover
''డియర్! మన ప్రేమ విషయం ఇంట్లో వారికి తెలిసిపోయింది..!" చెప్పింది సునీత
 
"ఆ..! ఏమన్నారు..?" కంగారుగా అడిగాడు రవి 
 
"ఏముంది..? ఖర్చు తగ్గుతుందని లేచిపొమ్మన్నారు...!" చెప్పింది సునీత 

Share this Story:

Follow Webdunia telugu